ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్.. పల్సర్ ఎన్125 మోటారు సైకిల్‌ను త్వరలో భారత్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఎన్125 బైక్ అగ్రెసివ్ స్టైలింగ్‌తో భారత మార్కెట్‌లోకి రానుంది. LED హెడ్‌లైట్‌తో పాటు ముందు ప్లాస్టింగ్ క్లాడింగ్ ఉంటుంది. ఈ బైక్ ప్రాథమికంగా ఇన్ బిల్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.90 వేల నుంచి రూ.1.10 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.