బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ: పొన్నం

77చూసినవారు
బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ: పొన్నం
బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ పార్టీకి 400 సీట్లు వస్తే.. బీసీలు ఆగం అవుతారని అన్నారు. అందుకే ఉత్తర భారతం గ్రహించి బీజేపీకి వ్యతిరేకంగా పని చేసిందని తెలిపారు. రాముడి పేరుతో రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. రిజర్వేషన్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you