అగ్రరాజ్యం అమెరికాలో జులై 4న స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక నిత్యం బిజీబిజీగా ఉండే మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ సైతం ఈ స్వాతంత్య్ర వేడుకలను తనదైన స్టైల్లో జరుపుకున్నారు. సర్ఫింగ్ చేస్తూ తన డేని సరదాగా గడిపార
ు. ఓ చేత్తో బీరు బాటిల్, మరో చేత్తో
అమెరికా జెండాను పట్టుకుని సముద్రపు అలలపై సర్ఫింగ్ చేస్తూ ఈ వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.