మాస్కోలో మండుతున్న ఎండలు.. వందేళ్లలో రికార్డు

68చూసినవారు
మాస్కోలో మండుతున్న ఎండలు.. వందేళ్లలో రికార్డు
రష్యాలో హీట్ వేవ్ పరిస్థితులు భీకరంగా కొనసాగుతున్నాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేని ఎండలతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. గురువారం మాస్కోలో 1917 రికార్డును బద్దలు కొట్టింది. మైనస్ 40 డిగ్రీల సెల్సియసు పడిపోయే మాస్కోలో జూలై 3న 32.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం మరింత పెరిగి 1917 రికార్డ్ ను బద్దలు కొట్టింది. ఇక రష్యా అంతటా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్