రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం

55చూసినవారు
రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు ఏపీ కేబినెట్ ఆమోదం
భారత్‌లో తయారైన విదేశీ మద్యం, బీర్, FL స్పిరిట్‌లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ సవరణకు AP కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌కు డైనమిక్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించారు. చెన్నై-బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోయినవారికి పరిహారంగా ఎకరాకి 8 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్‌లో ప్రతిపాదనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్