రైట్స్‌లో 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు

55చూసినవారు
రైట్స్‌లో 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు
గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ ఒప్పంద ప్రాతిపదికన 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్‌ లీడర్‌, టీమ్‌ లీడర్‌, డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌, రెసిడెంట్‌ ఇంజినీర్‌, ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీలో సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ16-04-2024. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ ను సంప్రదించగలరు.