ఎర్రకోటపై దాడి.. దోషికి క్షమాభిక్ష నిరాకరణ

59చూసినవారు
ఎర్రకోటపై దాడి.. దోషికి క్షమాభిక్ష నిరాకరణ
ఎర్రకోటపై దాడి ఘటనలో దోషిగా తేలిన ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. 24 ఏళ్ల క్రితం ఎర్రకోటపై లష్కరే తోయిబా జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణించారు. ఈ దాడిలో దోషిగా తేలిన మహ్మద్ ఆరిఫ్‌కు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. దీంతో ఉరిశిక్ష నుంచి మినహాయింపు(క్షమాభిక్ష) ఇవ్వాలని అరీఫ్ ముర్మును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్