భారత పేసర్ శార్దూల్‌ ఠాకూర్‌కు సర్జరీ

75చూసినవారు
భారత పేసర్ శార్దూల్‌ ఠాకూర్‌కు సర్జరీ
భారత పేసర్ శార్దూల్ ఠాకూర్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. చీలమండ గాయానికి లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని శార్దూల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతమైందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. 2019 ఐపీఎల్ సమయంలో ఈ గాయం అవగా ప్రస్తుతం సర్జరీ అనివార్యం కావడంతో చేయించుకున్నారు. శార్దూల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
Job Suitcase

Jobs near you