లింగ సమానత్వంలో భారత్‌కు 129వ ర్యాంకు

76చూసినవారు
లింగ సమానత్వంలో భారత్‌కు 129వ ర్యాంకు
లింగ సమానత్వంలో భారత్ 129వ స్థానానికి చేరుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌ ప్రకారం.. భారత్ రెండు స్థానాలకు దిగజారింది. ఐస్‌లాండ్ గతం మాదిరిగానే అగ్రస్థానాన్ని నిలుపుకుంది. దక్షిణాసియాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారత్ ఐదవ స్థానంలో ఉండగా, పాకిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. ఈ దేశాలన్నీ అంచనా వేసిన ఆదాయంలో 30 శాతం కంటే తక్కువ లింగ సమానత్వాన్ని నమోదు చేశాయి.

సంబంధిత పోస్ట్