నెలకు రూ.10 వేలతో యువతకు అప్రెంటిస్‌షిప్: MH సర్కార్

77చూసినవారు
నెలకు రూ.10 వేలతో యువతకు అప్రెంటిస్‌షిప్: MH సర్కార్
మహారాష్ట్ర సర్కార్ వార్షిక బడ్జెట్‌లో యువతకు నెలకు రూ.10,000 అందించే అప్రెంటిస్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. అలాగే అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, 21-60 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500, మహిళలకు ఇ-రిక్షాలు కొనేందుకు ఆర్థికసాయం, రైతులకు విద్యుత్ బిల్లుల మాఫీ, ముంబైలో పెట్రోల్(65p), డీజిల్(₹2) ధరలు తగ్గించనున్నట్లు తెలిపింది. త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :