షాకింగ్.. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై ‘క్రైమ్ ట్యాక్స్’

53చూసినవారు
షాకింగ్.. ప్రేమ పెళ్లి చేసుకున్నవారిపై ‘క్రైమ్ ట్యాక్స్’
ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని ఓ గ్రామంలో ఓ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నవారికి కొన్ని తరాల నుంచి కుట్ర వరీ (క్రైమ్ ట్యాక్స్) విధిస్తున్నారు. ఒకవేళ పన్ను చెల్లించకపోతే వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తారు. లేకపోతే రూ. 500 కట్టి.. ఇంటింటికి తిరిగి తప్పు చేశానని క్షమాపణలు కోరాల్సి ఉంటుంది. ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటించకపోతే చర్యలు తప్పవని కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ క్రాంతి కుమార్ పాడి తెలిపారు.

సంబంధిత పోస్ట్