‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. ఫస్ట్ సాంగ్ విడుదల (VIDEO)

68చూసినవారు
నిఖిల్ సిద్ధార్థ్- సుధీర్ వర్మ కాంబోలో వస్తున్న చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. దివ్యాంశ కౌశిక్, రుక్మిణి వాసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చూసేయండి.

ట్యాగ్స్ :