దసరా పండుగ రోజు మ‌ద్యం సేవించి గొడవలకు వెళ్తున్నారా?

53చూసినవారు
దసరా పండుగ రోజు మ‌ద్యం సేవించి గొడవలకు వెళ్తున్నారా?
దేశవ్యాప్తంగా దసరా పండుగను హిందువులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరా రోజూ అందరూ ఎక్కువగా మద్యం సేవిస్తారు. మద్యం తాగి గొడవలు పడుతుంటారు. కొంతమంది ఇంట్లో భార్యాపిల్లల్లను సైతం కొడుతుంటారు. అలా చేయడం వల్ల గ్రామంలో పరువు పోతుంది. పండుగ రోజు మద్యం సేవించకుండా.. పట్టు వస్త్రాలు ధరించి దుర్గాదేవికి పూజ చేసుకుని ఇంట్లో కుటుంబసభ్యులతో గడపడం మంచిది. ఇలా చేయడంవల్ల దుర్గాదేవి ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్