దసరా పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అయితే పండుగ పూట కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనకే మంచిది.
- బాణాసంచా లాంటివి పేల్చేటప్పుడు జాగ్రత్త వహించాలి.
- మద్యం సేవించి వాహనాలు నడపరాదు.
- లైటింగ్, డెకరేషన్ వేసేటప్పుడు జాగ్రత్త. విద్యుత్ వైర్లకు దూరంగా ఉండండి.
- సొంతింటికి వెళ్లే వారు ఇల్లు జాగ్రత్తగా లాక్ చేయండి. డబ్బులు, నగలను సేఫ్‌గా దాచిపెట్టండి.
- రావణ దహనం సమయంలో పిల్లలను మంటల నుంచి దూరంగా ఉంచండి.