బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ పాపులర్. ఈ ఫుడ్స్ పులియబెట్టిన పిండితో తయారు చేస్తారు. ఈ ఫుడ్స్ మంచివి. కానీ వీటిని ఎక్కువగా తీసుకుంటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. పులియబెట్టిన ఫుడ్స్ రోజూ తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, పేగు సమస్యలు వస్తాయి. రెడీమేడ్ పిండి కాకుండా ఇంట్లో తయారు చేసినవి తింటే మంచిదని, వీలైతే ఇడ్లీ, దోశలను కొద్ది మోతాదులో తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.