మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.?

1049చూసినవారు
మహాశివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా.?
మహాశివరాత్రి పండగ రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందులో భాగంగా ఉపవాసం ఉంటారు. అయితే ఉపవాసం సందర్భంగా తినాల్సిన, తినకూడని పదార్థాల పట్ల పండితులు పలు సూచనలు చేశారు. శివరాత్రికి ఉపవాసం చేసేవారు పండ్లు, తాండై, జీలకర్ర, సోంపు వంటి ధాన్యాలు, హల్వా, లడ్డూ, పూరీ, పరాటా వంటి పిండి వంటలు తినవచ్చు. బియ్యం, గోధుమలు, బార్లీ, మినుములు, మొక్కజొన్న, వేరుశెనగ, శనగలు, పెసలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఉప్పు తినకూడదు.

ట్యాగ్స్ :