ఆగస్టు 1 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్

85చూసినవారు
ఆగస్టు 1 నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్
ఆగస్టు 1 నుంచి గ్రామాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు ఏపీ వైద్యశాఖ కమిషనర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 20 వేల మందికి క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి టెస్టుల కోసం వైద్య కళాశాలలు, సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్