రూ.35 నుంచి రూ.4వేలకు పెరిగిన పింఛను

62చూసినవారు
రూ.35 నుంచి రూ.4వేలకు పెరిగిన పింఛను
ఎన్టీఆర్‌ హయాంలోనే మొట్టమొదటిసారి సామాజిక భద్రత పింఛన్లు ప్రారంభమయ్యాయి. రూ.35తో ఆయన ఈ పథకాన్ని మొదలుపెట్టారు. దాన్ని చంద్రబాబు రూ.75కు పెంచారు. రాష్ట్రవిభజన తర్వాత రూ.200గా ఉన్న పింఛన్లను తొలుత రూ.1,000కి, తర్వాత రూ.2వేలకు పెంచారు. కానీ గత ప్రభుత్వం ఐదేళ్లలో విడతల వారీగా రూ.వెయ్యి మాత్రమే పెంచింది. ప్రస్తుతం కూటమి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పింఛను రూ.4వేలకు పెంచింది.

సంబంధిత పోస్ట్