చేప కళ్లు వేస్ట్ అని పడవేస్తున్నారా..?

3021చూసినవారు
చేప కళ్లు వేస్ట్ అని పడవేస్తున్నారా..?
చికెన్, మటన్ కంటే కూడా చేపల్ని ఇష్టంగా తినేవాళ్లు చాలామంది ఉంటారు. అయితే చేప కళ్లను మాత్రం తినడానికి ఇష్టపడరు. అయితే వాటిలో కూడా అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందులోని కొల్లాజెన్.. చర్మం, కీళ్ళు, జుట్టు, గోళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. అలాగే మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్