టికెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ పోలీసు టీటీఈతో గొడవకు దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ పోలీసులు ఆ సీటు వ్యక్తి వచ్చి లేవమనడంతో పోలీసు నిరాకరించాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. సదరు వ్యక్తి టీటీఈకి ఫిర్యాదు చేయగా, టీటీఈ వచ్చి పోలీసును లేవమన్నా లేవలేదు. ఆ పోలీసు టీటీఈతో కూడా వాగ్వాదానికి దిగాడు.