అగ్నిపథ్ వయోపరిమితి పెంచాలని కేంద్రానికి ఆర్మీ సూచన

73చూసినవారు
అగ్నిపథ్ వయోపరిమితి పెంచాలని కేంద్రానికి ఆర్మీ సూచన
అగ్నిపథ్ పథకంలో అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆర్మీ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న 21 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని ఆర్మీ అధికారులు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. అదేవిధంగా నాలుగేళ్ల తర్వాత కనీసం 50 శాతం మంది సైన్యంలోనే కొనసాగించాలని కూడా కోరే అవకాశం ఉంది. దీంతో సైన్యంలోకి ఉద్యోగాలను డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు పొందే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్