నైట్ షిఫ్టుల్లో 35% మంది వైద్యులు అభద్రతా భావంతో పని చేస్తున్నారు: ఐఎంఏ అధ్యయనం

73చూసినవారు
నైట్ షిఫ్టుల్లో 35% మంది వైద్యులు అభద్రతా భావంతో పని చేస్తున్నారు: ఐఎంఏ అధ్యయనం
నైట్ షిఫ్టుల్లో 35% మంది వైద్యులు అభద్రతా భావంతోనే పని చేస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సర్వేలో తేలింది. ఐఎంఏ ఇటీవల 3,885 మంది వైద్యులకు ఆన్‌లైన్‌లో సర్వే నిర్వహించింది. ఇందులో 45% మంది వైద్యులు నైట్ షిఫ్టుల్లో తమకు డ్యూటీ రూమ్ లు అందుబాటులో లేవని చెప్పినట్లు పేర్కొంది. ఈ సర్వేలో 22 రాష్ట్రాల వారు పాల్గొన్నారు. వారిలో దాదాపు 80 శాతం మంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్