బాహుబలి మూవీ రిలీజై నేటికి 7ఏళ్లు

56చూసినవారు
బాహుబలి మూవీ రిలీజై నేటికి 7ఏళ్లు
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన సినిమాలు మాత్రమే కొన్నే ఉంటాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో ఒకటి బాహుబలి ప్రాంఛైజీ. ప్రభాస్‌‌ను యంగ్‌ రెబల్ స్టార్‌ టు గ్లోబల్‌ స్టార్‌ను చేసింది బాహుబలి ప్రాంఛైజీలో వచ్చిన సీక్వెల్‌ ప్రాజెక్ట్‌ బాహుబలి 2. SS రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మాగ్నమ్‌ ఓపస్‌ 2017 ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా విడుదలై నేటికి 7ఏళ్లు అయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్