కార్మికులపై కోవిడ్ ప్రభావం

73చూసినవారు
కార్మికులపై కోవిడ్ ప్రభావం
కోవిడ్-19, ఆ తరువాత వచ్చిన వేరియంట్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కార్మికులపై తీవ్ర ప్రభావం చూపింది. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రపంచంలోని 330 కోట్ల మంది ఉద్యోగుల్లో 81 శాతం మంది లాక్​డౌన్​ వల్ల ప్రభావితమైనట్లు ఐఎల్ఓ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నట్లు స్పష్టం చేసిన ఐఎల్ఓ, వీరిలో అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచే అధికంగా ఉన్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్