నేడు ప్రపంచ భద్రతా దినోత్సవం

55చూసినవారు
నేడు ప్రపంచ భద్రతా దినోత్సవం
ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని పొందే హక్కు ఉంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏప్రిల్ 28న వరల్డ్ సేఫ్టీ డే నిర్వహిస్తున్నారు. ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్(ILC), అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ILO) సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కలిపించాలని నిర్ణయించాయి. యజమానులు, ప్రభుత్వాలు ఏకతాటికిపైకి వచ్చి సురక్షితమై, ఆరోగ్యకరమైన పని పరిస్థితులను కల్పించడం దీని బాధ్యత.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్