ప్రపంచ భద్రతా దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి?

53చూసినవారు
ప్రపంచ భద్రతా దినోత్సవం ప్రాముఖ్యత ఏమిటి?
ఈ రోజుల్లో పని చేస్తున్న ప్రతి కార్మికుడికీ భద్రతతోపాటు ఆరోగ్యానికి సంబంధించి భరోసా కల్పించాలి. ఉద్యోగంలో అనుకోని ప్రమాదాలు జరుగుతాయి. వ్యాధులు సంభవిస్తుంటాయి. ఇలాంటి సమస్యలతో ఏటా 2.3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణనష్టం, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించేందుకు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య వ్యవస్థల అవసరాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం భద్రతా చర్యలను కల్పించేందుకు ప్రపంచ భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్