వరల్డ్ సేఫ్టీ డే ముఖ్య ఉద్దేశం ఏమిటి?

53చూసినవారు
వరల్డ్ సేఫ్టీ డే ముఖ్య ఉద్దేశం ఏమిటి?
వరల్డ్ సేఫ్టీ డేను అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వృత్తిపరమైన ప్రమాదాలు, వ్యాధులు నివారించడమే లక్ష్యంగా ఈ రోజును పాటించాలని వెల్లడించింది. ఈ సమస్యపై అంతర్జాతీయ దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా, ఆరోగ్యకరమైన పని సాంప్రదాయాన్ని ప్రోత్సహించడమే World Day for Safety and Health At Work ముఖ్య ఉద్దేశం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్