ప్రాచీనే కాదు.. ఎంతోమందికి బాడీ షేమింగ్ తప్పలేదు

68చూసినవారు
ప్రాచీనే కాదు.. ఎంతోమందికి బాడీ షేమింగ్ తప్పలేదు
ఇలా ప్రాచీనే కాదు. ఎంతోమంది అమ్మాయిలు తమ ఫేషియల్‌ హెయిర్‌ విషయంలో బాడీ షేమింగ్‌ను ఎదుర్కొంటున్నారు. వారిలో కేరళలోని కన్నూరుకు చెందిన శైజ, పంజాబీ సింగర్‌ హర్నామ్‌ కౌర్‌కు కూడా యుక్త వయసులోనే గడ్డం, మీసాలు వచ్చాయి. చుట్టూ ఉన్న వారి నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వీరు ఎదుటివారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదంటూ చాటి చెప్పారు. తాము అనుకున్న రంగాల్లో విజయవంతంగా రాణించారు.

సంబంధిత పోస్ట్