అదరగొట్టిన బదోని.. 55 బంతుల్లో 165 రన్స్

85చూసినవారు
ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని 55 బంతుల్లో 165 పరుగులు చేశారు. 19 సిక్సులతో టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు గేల్(18) పేరిట ఉండేది. అలాగే టీ20 ఫార్మాట్లో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఈ మ్యాచులో బదోని, ప్రియాన్ష్ విధ్వంసంతో 308/5 స్కోర్ చేసిన సౌత్ ఢిల్లీ 112 రన్స్ తేడాతో నార్త్ ఢిల్లీపై విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్