బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో అనూజ్ రాజీనామా

50చూసినవారు
బజాజ్ ఎలక్ట్రికల్స్ సీఈవో అనూజ్ రాజీనామా
బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(CEO) అనూజ్‌ పొద్దార్‌ తన పదవికి రాజీనామా చేశారు. సెప్టెంబర్ 30న ఆయన పదవి నుంచి వైదొలగుతారని కంపెనీ మీడియా ప్రకటనలో వెల్లడించింది. పరివర్తన కాలంలో అనూజ్‌ బాధ్యతలను కంపెనీ ఛైర్మన్ శేఖర్ బజాజ్ నిర్వర్తించనున్నారు. ఆయన నాయకత్వంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ 'బాజాజ్'ని పునరుద్ధరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్