జాగ్రత్త.. పెంపుడు జంతువులకు ఇలాంటివి దూరంగా ఉంచండి!

50చూసినవారు
పెంపుడు జంతువులకు సంబంధించి ఓ షాకింగ్ వీడియోను అమెరికాలోని అగ్నిమాపక విభాగం షేర్ చేసింది. అలాగే వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఓక్లహోమా రాష్ట్రం తుల్సా నగరంలోని ఓ ఇంట్లో రెండు కుక్కులు, ఓ పిల్లి ఉన్నాయి. ఇందులో ఓ కుక్క పోర్టబుల్ లిథియం, అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఆడుకుంటూ నోటితో కొరకడంతో ఒక్కసారిగా బ్యాటరీ పేలి మంటలంటుకున్నాయి. గదిలోని ఇండోర్ మానిటరింగ్ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :