ఈ జ్యూస్‌తో పొట్ట కొవ్వును ఇట్టే కరిగించవచ్చు!

59చూసినవారు
ఈ జ్యూస్‌తో పొట్ట కొవ్వును ఇట్టే కరిగించవచ్చు!
నేటి బిజీ లైఫ్‌లో చాలా మంది పొట్ట, నడుము చుట్టూ అధిక కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిపడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కరివేపాకు జ్యూస్ ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తొలుత కరివేపాకులను కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. రుచికోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకోవచ్చు. కరివేపాకు జ్యూస్‌ని కేవలం పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత పోస్ట్