కౌజు పిట్టల పెంపకం వల్ల ప్రయోజనాలు

83చూసినవారు
కౌజు పిట్టల పెంపకం వల్ల ప్రయోజనాలు
కౌజు పిట్టల పెంపకం దేశంలో ఆచరణీయమైన, స్థిరమైన వ్యవసాయ సాధనగా ఉద్భవించింది. వీటి పెంపకం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
. తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి అవసరం.
. కౌజుపిట్టలు వేరే పక్షుల కంటే బలిష్టంగా ఉంటాయి.
. తక్కువ వయసులోనే అమ్మకానికి వస్తాయి.
. అధిక సంఖ్యలో గుడ్లు పెడతాయి- సంవత్సరానికి 270 గుడ్లు.
. పిల్లల్లో ఈ మాంసం, శరీర, మెదడు అభివృద్ధికి బాగా తోడ్పడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్