వర్షాకాలంలో డెంగ్యూతో జాగ్రత్త

76చూసినవారు
వర్షాకాలంలో డెంగ్యూతో జాగ్రత్త
డెంగ్యూ జ్వరం నూటికి 99% మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది. కొందరికిది వచ్చినట్టయినా తెలియదు. ఒక్క శాతం మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి చిక్కులకు దారితీస్తుంది. సకాలంలో చికిత్స తీసుకుంటే చాలావరకు నివారించుకోవచ్చు. దోమలు కుట్టకుండా చూసుకుంటే అసలు డెంగ్యూ బారినపడకుండానే కాపాడుకోవచ్చు. కాబట్టి దీనిపై అవగాహన పెంచుకొని, మసలు కోవటం మంచిది.

సంబంధిత పోస్ట్