సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్!

72చూసినవారు
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్!
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు బిగ్ షాక్ తగిలింది. 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. అదే జరిగితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు భారీగా కోత పడనుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్