యూట్యూబర్లతో ప్రచారం నిర్వహిస్తోన్న బీజేపీ

80చూసినవారు
యూట్యూబర్లతో ప్రచారం నిర్వహిస్తోన్న బీజేపీ
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సోషల్ మీడియా సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికలకు ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మ్యూజిక్ నుంచి దేశ సంస్కృతి, ఫిట్‌నెస్, ఫ్యాషన్ వరకు వివిధ రంగాల్లో అత్యంత ప్రభావితం చేయగల సోషల్ మీడియా స్టార్స్‌ను బీజేపీ తన ప్రచారానికి వాడుకుంటోంది.

సంబంధిత పోస్ట్