పెరుగుతున్న కొద్దీ మదిలో అనుమానాలు

77చూసినవారు
పెరుగుతున్న కొద్దీ మదిలో అనుమానాలు
నరేంద్రుడు చదువులో ముందుకెళుతున్న కొద్దీ అతని మదిలో అనుమానాలు, సందేహాలు, అస్పష్టత ఎక్కువ అయ్యాయి. అతను మూఢ నమ్మకాలన్నింటినీ విడిచిపెట్టినప్పటికీ సత్యాన్ని మాత్రం కనుగొనలేకపోయాడు. నరేంద్రుడు తనకు వచ్చిన సందేహాలన్నీ అనేక పండితుల ముందు వెలిబుచ్చాడు. కానీ వారి వాదనలేవీ నరేంద్రుడిని సంతృప్తి పరచలేకపోయాయి. వారు ఆలోచిస్తున్న మార్గం కూడా వివేకానందుడికి నచ్చలేదు. ఎందుకంటే వారెవరికీ భగవంతునితో ప్రత్యక్ష అనుభవం లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్