నీటి కొరత ఆర్థిక వ్యవస్థకు ముప్పు!

74చూసినవారు
నీటి కొరత ఆర్థిక వ్యవస్థకు ముప్పు!
వడ్డీ రేట్లు మరియు ఆర్థిక విధానాల కంటే నీటి కొరత ఆర్థిక వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ‘‘ఢిల్లీ ప్రజలు ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. రాజస్థాన్‌లో చాలా చోట్ల నాలుగు రోజులకు కుళాయి నీరు వస్తోంది, కానీ మహారాష్ట్రలో కొన్ని చోట్ల నీటి కోసం 1.5 కి.మీ.కు పైగా వెళ్లాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో నీటి కొరత కారణంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు దెబ్బతింటాయి' అని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్