రక్తదాతల దినోత్సవం.. చరిత్ర

63చూసినవారు
రక్తదాతల దినోత్సవం.. చరిత్ర
1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. 1868, జూన్ 14న పుట్టిన ఆయన శాస్త్రవేత్తగా ఎదిగి ABO బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టాడు. అంటే ఇప్పుడు మనం ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ పాజిటివ్.. ఇలా వర్గీకరించి మాట్లాడుతున్న వ్యవస్థను కనిపెట్టింది ఈయనo. అందుకే ఆయన పుట్టినరోజు గౌరవార్ధంగా ఈ ‘రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్