గురజాడ బాల్యం, విద్యాభ్యాసం

58చూసినవారు
గురజాడ బాల్యం, విద్యాభ్యాసం
గురజాడ అప్పారావు విశాఖ జిల్లా యలమంచిలి తాలూకా ఎస్.రాయవరంలో 21 సెప్టెంబర్ 1862లో జన్మించారు. తల్లిదండ్రులు కౌసల్యమ్మ, వెంకట రామదాసు. గురజాడ వివాహం నరసమ్మతో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. గురజాడ ప్రాథమిక విద్య విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సాగింది. తండ్రి రామదాసు మరణంతో వారాలు చేసుకుంటూ చదివారు. 1882లో మెట్రిక్, 1884లో ఎఫ్ఎ పూర్తిచేశాడు. అక్కడే బిఎ పూర్తి చేశారు. గిడుగు రామ్మూర్తి ఈయన క్లాస్‌మేట్స్.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్