గురజాడ రచనలు ఇవే..

63చూసినవారు
గురజాడ రచనలు ఇవే..
గురజాడ 1883లో 'సారంగధర' అనే ఆంగ్ల కావ్యం రాసాడు. 1892లో కన్యాశుల్కం నాటకం రాసారు. ఇది ఆనాటి పరిస్థితులకు అద్దం పట్టి, సాంఘీక సంస్కరణకు బాటలు వేసింది. ఆ తరువాత 1906లో గిడుగుతో కలిసి వ్యావహారిక భాష ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత దిద్దుబాటు, దేశమును ప్రేమించుమన్న(దేశభక్తి గేయం) రాసి తెలుగు జాతికి అందించారు. కన్యక, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ, ముత్యాల సరాలు, నీలగిరి పాటలు, సత్యవ్రతి శతకం, సుభద్ర, లంగరెత్తుము, దించు లంగరు, లవణరాజుల కల, కాసులు, సౌధమిని వంటి రచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్