‘కన్యాశుల్కం’ పలు భాషల్లోకి అనువాదం

84చూసినవారు
‘కన్యాశుల్కం’ పలు భాషల్లోకి అనువాదం
‘కన్యాశుల్కం’ను 1927లో కన్నడలోకి కె.క్రిష్ణయ్యంగార్, తమిళంలోకి 1964లో ముదునూరు జగన్నాథరావు అనువాదం చేశారు. ఫ్రెంచ్‌ భాషలోకి 1960–61 ప్రాంతాల్లో అనువాదమైంది. 1962లో రష్యన్‌లోకి పెర్తూనిచెవోయ్, అగ్రానిన అనువదించారు. ఆంగ్లంలోకి మూడు నాలుగుసార్లు అనువాదమైంది. ఎస్‌.ఎన్‌.జయంతి చేసిన అనువాదాన్ని1964లో గురజాడ మెమోరియల్‌ రీసెర్చ్‌ సెంటర్, హైదరాబాదు ముద్రించింది. తర్వాత ఎస్‌.జి.మూర్తి, కె.రమేష్‌ 1976లో సాహిత్య అకాడమీ ప్రచురించింది. రేడియో నాటికలు, సినిమాలు కూడా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్