CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానంపై బోర్డు క్లారిటీ

68చూసినవారు
CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానంపై బోర్డు క్లారిటీ
వచ్చే ఏడాది జరగనున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గిస్తారని, పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారాలు జరిగాయి. దీనిపై తాజాగా సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు స్పందించింది. ఈ వార్తలు అవాస్తవంమని తేల్చిచెప్పింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, ఉపాధ్యాయులకు సూచించింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షల్లో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్