మొసళ్ల మధ్యలో బాలుడు స్విమ్మింగ్ (వీడియో)

69చూసినవారు
మొసలి చాలా ప్రమాదకరమైన జంతువు. నీటిలో ఉన్నపుడు ఏనుగుపై సైతం మొసళ్లు దాడి చేసి చంపగలవు. అలాంటి మొసళ్లు పదుల సంఖ్యలో ఉన్న పూల్‌లో ఓ బాలుడు స్విమ్మింగ్ చేశాడు. ఏ మాత్రం భయపడకుండా వాటితో పాటు స్విమ్మింగ్ ఎంజాయ్ చేశాడు. అదృష్టవశాత్తూ మొసళ్లు ఆ బాలుడిపై దాడి చేయలేదు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. వీడియో తీసిన వారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ట్యాగ్స్ :