బ్రిటన్‌కు తగ్గిన భారత విద్యార్థులు

64చూసినవారు
బ్రిటన్‌కు తగ్గిన భారత విద్యార్థులు
ఉన్నత విద్య కోసం బ్రిటన్ యూనివర్సిటీలను ఎంపిక చేసుకునే భారత విద్యార్థుల సంఖ్య తగ్గింది. మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసిన భారతీయ విద్యార్థుల సంఖ్య 2022తో పోలిస్తే 2023లో 16 శాతం తగ్గిందని యూకే హోం ఆఫీస్ వెల్లడించింది. అయితే స్టూడెంట్ వీసాలపై వచ్చే విదేశీ విద్యార్థులు చెల్లించే ఫీజులపై ఆధారపడే బ్రిటిష్ విశ్వవిద్యాలయాలు ఈ పరిణామాల పట్ల ఆందోళనకు గురవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్