ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు

67చూసినవారు
ఏపీ సీఈఓ కీలక ఆదేశాలు
ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులకు ఆదేశించారు. భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించాలని పేర్కొన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్‌తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్