ఈ పక్షి ఈక ధర రూ.23 లక్షలు!

13473చూసినవారు
ఈ పక్షి ఈక ధర రూ.23 లక్షలు!
న్యూజిలాండ్ లో అంతరించిపోయిన huia bird ఈక రికార్డు ధర పలికింది. 100 ఏళ్ల నాటి 9 గ్రాముల బరువున్న ఈకను వేలానికి పెట్టగా ఏకంగా రూ.23 లక్షలకు అమ్ముడుపోయింది. ఇది బంగారం కన్నా విలువైనది కావడంతోనే భారీ ధర పలికిందని వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ హుయా పక్షులు 1907లో చివరి సారి కనిపించగా 1920 తర్వాత భూమిపై తమ ఉనికినే కోల్పోయాయని చెబుతున్నారు. తెలుపు, నలుపు రంగుల్లో ఈ ఈకలు చూడటానికి చాలా అందంగా ఉంటాయని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్