కేటీఆర్‌‌ను కలిసిన బీఆర్ నాయుడు

80చూసినవారు
కేటీఆర్‌‌ను కలిసిన బీఆర్ నాయుడు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ అయ్యారు. బుధవారం కేటీఆర్ ఇంటికి వచ్చిన బీఆర్ నాయుడు దాదాపు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కి వెంకటేశ్వర స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం కేటీఆర్.. బీఆర్ నాయుడికి శాలువా కప్పి వెంకటేశ్వర స్వామి జ్ఞాపకను అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్