Breaking: రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా గడ్కరీ

84చూసినవారు
Breaking: రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా గడ్కరీ
కేంద్ర మాత్రులకు శాఖల కేటాయింపు ప్రారంభమైంది. గతంలో రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన నితిన్ గడ్కరీకి మళ్ళీ అదే శాఖను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్టా ఉందనున్నారు.