డీప్‌ఫేక్‌పై బ్రిటన్ కీలక ప్రకటన

84చూసినవారు
డీప్‌ఫేక్‌పై బ్రిటన్ కీలక ప్రకటన
వ్యక్తుల అనుమతి లేకుండా, వారీ అశ్లీల చిత్రాలను డీప్‌ఫేక్ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి, వ్యక్తుల అశ్లీల చిత్రాలను డీప్‌ఫేక్ విధానంలో రూపొందించేవారిపై క్రిమినల్ రికార్డులు తెరుస్తామని, భారీ జరిమానాలు విధిస్తామని తెలిపింది. అలాగే ఈ చిత్రాలు వైరల్ అయితే వాటి సృష్టికర్తలను జైలుకు పంపుతామని పేర్కొంది.

ట్యాగ్స్ :